8.9 C
New York
Sunday, March 23, 2025
spot_img

Chinuku Thadiki Full Song With Telugu Lyrics – Sirivennela Seetha Rama Shastry || Nee Sneham Songs

సినిమా : నీ స్నేహం || సంగీత దర్శకుడు : ఆర్. పి. పట్నాయక్ || రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయని : ఉష

పసిడి వేకువలు పండు వెన్నెలలు

పసితనాలు పరువాల వెల్లువలు

 కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ

 పచ్చనైన వరి చేల సంపదలు

అచ్చ తెలుగు మురిపాల సంగతులు

 కళ్ళ ముందు నిలిపావె ముద్దుగుమ్మా

పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు

 తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా

 ఆ ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా

 సగమగా రిస సనిదమగ సగ సగమగా రిస సనిదమగ సగ

 సగస మగస గమద నిదమ గమదనిసా

సనిస సనిస నిస నిస నిస గమ రిస

 సనిస సనిస నిస నిస నిస గమ రిస

 గాగ నీని గగ నీని దగ నిగ సపా

 వరములన్నీ నిను వెంట బెట్టుకొని

 ఎవరి ఇంట దీపాలు పెట్టమని

 అడుగుతునవే కుందనాల బొమ్మ

 సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి

 ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా

 అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు

 ఆకారమైన బంగారు చిలకవమ్మా

 ఆ రాముని సుమ శరమా ఆ రాముని సుమ శరమా

Related Articles

Stay Connected

20,000FansLike
3,999FollowersFollow
4,762FollowersFollow

Latest Articles