సినిమా పేరు: సిరి సిరి మువ్వా || సంగీత దర్శకుడు : కే.వీ.మహదేవన్ || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : చిత్ర ,ఎస్.పీ.బాలు
పల్లవి:
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటుపోతుందో ఎవరినీ అడగక
చరణం1
జోర్సేయ్ బార్సేయ్ కోరంగి రేవుకెయ్ కోటిపల్లి రేవుకెయ్
వాన కురిసి వేలిసేది వాగులో
వాగు వంక కలిసేది నదిలో(2)
కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో(2)
కానీ ఆ కడలి కలిసేది ఎందులో
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏ దారెటుపోతుందో ఎవరినీ అడగక