0.2 C
New York
Saturday, December 7, 2024
spot_img

GUNDE CHATUGA FULL SONG WITH LYRICS IN TELUGU ||CLASSMATES SONGS

నీలిమబ్బులో నిలచిపోకలా నింగి రాగమాల

మేలిముసుగులో మెరుపుతీగలా దాగి ఉండనేల

కొమ్మ కొమ్మలో పూలుగా దివిలోని వర్ణాలు వాలగ

ఇలకు రమ్మని చినుకుచెమ్మని చెలిమి కోరుకోనీ – నిన్ను కలుసుకోనీ

రేయిదాటని రాణివాసమా అందరాని తార

నన్నుచేరగ దారిచూపనా రెండు చేతులార

చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవిపైన చిందాడగ

తరలిరమ్మని తళుకులిమ్మని తలపు తెలుపుకోనీ – నిన్ను కలుసుకోనీ

Related Articles

Stay Connected

20,000FansLike
3,999FollowersFollow
4,762FollowersFollow

Latest Articles