-1.2 C
New York
Monday, January 19, 2026
spot_img

KANNULO FULL SONG WITH LYRICS IN TELUGU || RAJA SONGS

గున్నమామి గొంతులో తేనెతీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది
ఎండమావి దారిలో పంచదారవాగులా కొత్తపాట సాగుతున్నది
ఒంటరైన గుండెల్లో ఆనందాల అందెలతో అడే సందడిదీ
అల్లిబిల్లి కాంతులతో ఏకాంతాల చీకటినీ తరిమి బంధమిదీ
కల చెరగని కలలను చూడూ కంటికి కావాలి నేనుంటా
కల తరగని వెలుగులు నేడూ ఇంటీకి తోరణమనుకుంటా

కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది

పంచుకున్న ఊసులూ పెంచుకున్న ఆశలూ తుళ్ళి తుళ్ళి ఆడుతున్నవి
కంచెలేని ఊహలే పంచవన్నె గువ్వలై నింగి అంచు తాకుతున్నవి
కొత్తజల్లు కురిసిందీ బ్రతుకే చిగురు తొడిగేలా వరమై ఈవేళా
వాన విల్లు విరిసిందీ మిన్నూ మన్ను కలిసేలా ఎగసే ఈ వేళా
అణువణువును తడిపిన ఈతడి అమృతవర్షిణి అనుకోనా
అడుగడుగున పచ్చని బాటని బాటాలు పరిచిన వనమును చూస్తున్నా

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles