సినిమాపేరు: ”జాను” || సంగీత దర్శకుడు : గోవింద్ మీనన్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : ప్రదీప్ కుమార్
పల్లవి :
ఏదారెదురవుతున్న ఎటువెళుతుందో అడిగానా
ఎంతోచనిపరుగై ప్రవహిస్తూ పోతున్న
ఎంచూస్తూఉన్న నేవెతికాన ఏదైనా
ఊరికినేచుట్టూ ఏవేవోకనిపిస్తూ ఉన్న
కదలనిఓశిలనేఐన
తృటిలోకరిగే కలనీఐన
ఎంతేడాఉందట
నువెవ్వరంటూ అడిగితే నన్నెవరైనా
ఇలాగే కడదాకా
ఓ ప్రశ్నకి ఉంటానంటున్న
ఏదోఒకబధులై
ననుచేరపొద్దని కలనడుగుతూఉన్న
నావెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు
అనొద్దు దయుంచిఎవరు
ఇంకొన్ని జన్మలకిసరిపడు
అనేకశృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా
తనవెన్నంటి నడిపిన
చేయూత ఎవరిది
నాయధాలయను కుసలంఅడిగిన
గుసగుసకబురులు
గుమగుమలెవరివి
చరణం 1
ఉదయం కాగానే తాజాగా పుడుతూఉంటా
కాలం ఇపుడేననుకనధ
అనగనగ అంటూనేఉంటా
ఎపుడు పూర్తవనే అవక
తుదిలేని కతనేను
గాలివాటాంలాగా ఆగే అలవాటేలేక
కాలు నిలవదు ఏచ్చోట నిలకడగా
ఏ చిరునామా లేక
ఏబదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక మౌనంగా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివానవద్దు
అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మలకి సరిపడు
అనేక శృతుల్ని ఇతరులుఎరుగరు
నాఊపిరిని ఇన్నాళ్ళుగా
తనవెన్నంటి నడిపిన
చేయూత ఎవరిది
నాయధాల యనుకుసలం అడిగిన
గుసగుసకబురులు
గుమగుమలెవరివి
చరణం 2
లోలోఏకాంతం నాచుట్టూఅల్లినలోకం
నాకే సొంతం అంటున్న విన్నారా
నేను నానీడ ఇద్దరమేచాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా
అమ్మవొడిలోమొన్న
అందని ఆశలతో నిన్న
ఎంతోఊరిస్తూ ఉంది
జాబిలీ అంతదూరానఉన్న
వెన్నెలగా చంతనేఉన్న
అంటూ ఊయలలోపింది జోలాలి
నా వెంటపడి నువ్వెంత ఒంటరివానవద్దు
అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మలకి సరిపడు
అనేక శృతుల్ని ఇతరులుఎరుగరు
నాఊపిరిని ఇన్నాళ్ళుగా
తనవెన్నంటి నడిపిన
చేయూత ఎవరిది
నాయధాల యనుకుసలం అడిగిన
గుసగుసకబురులు
గుమగుమలెవరివి