-1.1 C
New York
Saturday, December 13, 2025
spot_img

NEE JATHAGA FULL SONG WITH LYRICS IN TELUGU || YEVADU SONGS

కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కుర్చున్నా
రాలేదే జాడైన లేదే
రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే  పైగా తిడతావే
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావ నన్నిలా
నీ లోకం నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా …

నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి

తెలిసీ తెలియక వాలింది నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపూ
ఏంచేస్తావ్ చెప్పు
తోచని తొందర పుడుతోంది తెగ తుంటరిగా నను నెడుతోంది నీ వైపూ
నీదే ఆ తప్పు
నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగ ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా…

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles