-4.3 C
New York
Tuesday, December 16, 2025
spot_img

NEE KOSAM NEE KOSAM FULL SONG WITH LYRICS IN TELUGU || PREYASI RAAVE SONGS

 నాకోసం నాకోసం నిన్నే నా జతగా

 ఏ దైవం పంపెనో బహుమతిగా

 నా ఊపిరిలో ఉయ్యాలేసి నూరేళ్ళ కాలం

 నిను లాలించాలి వెచ్చని కలల్ని పంచాలీ

 నీ స్నేహంలో స్నానం చేసి నా కన్నె దేహం

 తరించిపోవాలి తీయని స్వరాలూ పాడాలీ

 పరులకు ఎన్నడూ తెలియని చల్లని చెలిమితో

 ఈ నా అనురాగం నీ గుండెనే మీటనీ

 విరహపు వేడికి కనబడకా విడవని జోడుగా ముడిపడగా

 అల్లే ఈ బంధం కలకాలం ఉండిపోనీ

 నీకోసం నీకోసం జీవించ చిలకా

 నా ప్రాణం నీవేనే మణితునికా

 కాసేపైనా కల్లోనైనా నీ ఊహలేనీ

క్షణాలు ఉన్నాయా ఒంటరి తనాలు ఉన్నాయా

 ఎం చేస్తున్నా ఎటు చూస్తున్నా

 నీ రూపులోనే ప్రతీది చూస్తున్నా

 నిన్నే ప్రపంచమంటున్నా

 మమతలు చిందిన మధువుల విందుకు

అతిధులుగా ఆహ్వానిద్దాం ఆరారు కాలాలనీ

 అలలకు అందని జాబిలినీ వెన్నెల వానగా దించుకునే

 గెలిచే సంద్రంలా సంతోషం పొంగి పోనీ

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles