NEE NAVVULE FULL SONG WITH LYRICS IN TELUGU || MALLESWARI SONGS

బంగారం వెలిసిపోదా నీ సొగసుని చూసి
మందారం మురిసిపోదా నీ సిగలో పూసి
వేవేల పువ్వులను పోగేసి
నిలువెత్తు పాలబొమ్మని చేసి
అణువణువు వెండివెన్నెల పూసి
విరితేనెతోనే ప్రాణం పోసి
ఆ బ్రహ్మ నిన్ను మళ్లీ మళ్లీ చూసి
తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి

ఎవరేవేవో అంటే అననీ
ఏం చెప్పను ఏవీ చాలవనీ

పగలంతా వెంటపడినా చూడవు నావైపు
రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు
ప్రతిచోట నువ్వే ఎదురొస్తావు
ఎటు వెళ్లలేని వల వేస్తావు
చిరునవ్వుతోనే ఉరివేస్తావు
నన్నెందుకింత ఊరిస్తావు
ఒప్పుకోవేం నువ్వు చేసిందంతా చేసి
తప్పు నాదంటావా నానా నిందలేసి

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles