సినిమా పేరు: వర్షం|| సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్ || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : సాగర్, సుమంగళి
పల్లవి:
నీటి ముల్లై నన్ను గిల్లీ
వెల్లిపోకే మల్లె వానా
జంటనల్లే అందమల్లే
ఉండిపోవే వెండి వానా
తేనెల చినుకులు చవిచూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి
కనుమరుగై కరిగావ సిరివానా
చరణం1
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే హే ఏయియే నేనొద్దంటానా