-1.9 C
New York
Saturday, January 25, 2025
spot_img

SAAHO SAARWABHOWMA FULL SONG WITH LYRICS IN TELUGU || GAUTHAMIPUTRA SATAKARNI SONGS

కక్షల కాల రాతిరిలోన

కాంతిగ రాజసూయ ద్వరమునే జరిపెరా

కత్తులలోన చిద్రమైన శాంతికి

తానె వేదస్వరముగా పలికెరా

సాహో సార్వబౌమా బహుపరాక్

నిన్నే కన్న పుణ్యం కన్న

ఏదీ మిన్న కాదనుకున్న

జననికి జన్మభూమికి

తగిన తనయుడివన్న మన్నన పొందరా

నిన్నే కన్న పుణ్యం కన్న

ఏదీ మిన్న కాదనుకున్న

జననికి జన్మభూమికి

తగిన తనయుడివన్న మన్నన పొందరా

స్వర్గానే సాధించే విజేత నువ్వే

సాహో సార్వభౌమా సాహో

స్వప్నాన్నే సృష్టించే విధాత నువ్వే

సాహో సార్వభౌమ

అమృత మంధన సమయమందున

ప్రజ్వలించిన ప్రలయ భీకర గరలమును

గళమందు నిలిపిన హరుడురా శుభకరుడురా

బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్

పరపాలకుల పగపంకముతో కలుషమైన

ఇల నిను పిలిచెరా పలకరా

దావానలము వోలే దాడి చేసిన

దుండగీదుల దునుమరా దొరా

సాహో సార్వభౌమ బహుపరాక్

Related Articles

Stay Connected

20,000FansLike
3,999FollowersFollow
4,762FollowersFollow

Latest Articles