0.2 C
New York
Saturday, December 7, 2024
spot_img

Ye Swasalo Full Song With Telugu Lyrics || Nenunnanu Songs

మునులకు తెలియని జపములు జరిపినదా మురళి సఖి

వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా

తనువును నిలువునా తొలిచిన గాయములే తన జన్మకి

తరగని వరములా సిరులని తలచినదా

కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది

ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది

వేణుమాధవా నీ సన్నిది

చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి

నలువైపులా నడిరాతిరి ఎదురవదా

అల్లరి నీ అడుగుల సడి వినబడక హృదయానికి

అలజడితో అణువణువూ తడబడదా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది

నివాళిగా నా మది నివేదించు నిమిషమిది

వేణుమాధవ నీ సన్నిధి

గ గరి గరి సరి గ గరికిరి సరి గపాదా సస ధప గారి సరి గాపాదపద గాపాదస్పద దాపగరిగా దపద స స దపద స స దపద రి రి దపద రి రి దాసరి గారి సరి గారి సరి ద రి గారి సరిగా రిసా గప గగగపా ప గగగదా ద గగగసా స దాపగప దాసరి సరి సరి రిగారిస దాసరి గదాపా సాగారి పగప దాసరి సరిగా పగరి సదా పాదప సదస్స పాదప సదస్స పాదప రిసారి పాదప రిసారి పాద సరి గారి సదా పదస గగస రిదాస సరిగా పాద సరిగా

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

రాధికా హృదయ రాగాంజలి

నీ పాదముల వ్రాలు కుసుమాంజలి

ఈ గీతాంజలి

Related Articles

Stay Connected

20,000FansLike
3,999FollowersFollow
4,762FollowersFollow

Latest Articles