సినిమాపేరు : జల్స || సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : దేవి శ్రీ ప్రసాద్
పల్లవి :
యే జిందగీ నడవాలంటే హస్తే హస్తే
నదిలో దిగి ఎదురీదాలి అంతే అంతే
హిరోషిమా జీరో అయ్యిందా ఆటం బాంబేదో వేస్తే
చల్ చక్ దే చక్ దే అంటే పడినా లేచొస్తామంతే
హకూనా మటాట అనుకో తమాషగా తల ఊపి
Varietyగ శబ్దం విందాం అర్ధం కొద్దిగ side కి జరిపి
అదే మనం తెలుగులొ అంటే dont worry be happy
మరోరకంగా మారుద్దాం కొత్తదనం కలిపి
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle
చరణం1
ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైనా అమృతం
కష్టం కూడ అద్భుతం కాదా
Botanicalభాషలో petals పూరేకులు
Material science లో కలలు మెదడు పెనుకేకలు
Mechanicalశ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరిభాషలో మధురమైన కథలు
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle
చరణం2
పొందాలంటే victory పోరాటం compulsory
Risk అంటే ఎల్లామరి బోలో
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే historyలిఖ్ నా
Utopia ఊహలో అటో ఇటో సాగుదాం
Euphoria ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
Philosophyచూపులో ప్రపంచమో బూటకం
Anatomy labలో మనకు మనం దొరకం
You and I lets go high and do bhalle bhalle
Life is like Saturday night lets do bhalle bhalle