-1.1 C
New York
Saturday, December 13, 2025
spot_img

KOTI KOTI TARALLONA FULL SONG WITH LYRICS IN TELUGU || YETO VELLIPOYINDHI MANASU SONGS

ఏడు వింతలున్నన్నాళ్ళు నీకు తోడునై ఉంటా
పాలపుంత ఉన్నన్నాళ్ళు నన్ను పంచి నేనుంటా
పాదమున్నన్నాళ్ళు నీ నడకలాగా నేనుంటా
కోరుకున్న చోటల్లా చేర్చుతా
చేతులున్నన్నాళ్ళు నీ గీతలాగా నేనుంటా
జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్నన్నాళ్ళు నీ వయస్సు సంఖ్యవనా
సంకేలల్లె బందిస్తుంటా వంద ఏళ్లిలా

భాషనేది ఉన్నన్నాళ్ళు నిన్ను పొగిడి నేనుంటా
ధ్యాసనేది ఉన్నన్నాళ్ళు నిన్ను తలచి నేనుంటా
వెలుగు ఉన్నన్నాళ్ళు నీ వెనుక నేను వేచుంటా
నువ్వేటేపు వెళుతున్నా సాగనా
మసక ఉన్నన్నాళ్ళు నీ ముందుకొచ్చి నుంచుంటా
నువ్వెలాగ ఉన్నావో చూడనా .
నీకు దూరమున్నన్నాళ్ళు జ్ఞ్యపకంగా వెంటుంటా
మళ్లి మళ్లి గుర్తొస్తుంట ముందు జన్మలా ..

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles