-3.6 C
New York
Saturday, February 7, 2026
spot_img

NARANARAM FULL SONG WITH LYRICS IN TELUGU || ALLARI SONGS

లేత పెదవి తడి తగిలి మేను కరిగిపోవాలి

వేడి చూపు సెగ తగిలి ఈడు కందిపోవాలి

ఎమన్నదో నీ ఊపిరి – ఏం విన్నదో నీ తిమ్మిరి

ఎందుకట అరచేతుల్లో ఈ చెమట – కొత్త కదా సరసం కోరే నీ సరదా

మొదలయేదిక్కు ముదిరితే ముప్పు కాదా

కైపు కళ్ళ గమ్మత్తు రేపుతోంది ఓ మత్తు

చీకటల్లె నీ జుట్టు కలలు నింపె నా చుట్టూ

ఆపేదెలా నీ అల్లరి – ఆర్పేదెలా ఈ ఆవిరి

ఒడికొస్తే తికమకలన్ని వదిలిస్తా – చనువిస్తే ఇక నీ వెనుకే పడి ఛస్తా

అడగాలా చెప్పు మొహమాటం తప్పు కాదా

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles