2.3 C
New York
Friday, March 13, 2026
spot_img

JHOOLE JHOOLE FULL SONG WITH LYRICS IN TELUGU || VARSHAM SONGS

ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే
అందెల్లో జలపాతాలే తుళ్ళేలే
ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే
శిరసెక్కి చిందాడిందే జవరాలే
సూదంటి కళ్ళే అవి తేనెటీగ ముళ్లే  ||2||
చుక్కల్ని తెంచే చూపులే
పువ్వంటి ఒళ్ళే పచ్చిపాల జల్లే
ఎక్కిళ్ళు పెంచే సోకులే
నీ కౌగిలింత నా కోట చేసుకుంటా
చిరు చినుకంత చింతా
నిన్ను చేరకుండా కన్నుల్లో దాచుకుంటా….. ||: ఝూలే ఝూలే||

చిన్నరి హంస ఇష్టమైన హింస  ||2||
రేపావే నాలోలాలస
కొండంత ఆశ నీకు అందజేసా
నీ సొంతమేలే బానిస
నీ తాపాన్ని చూసా అరె పాపం అనేసా
ఇక నీ దే భారోసా వందేళ్ళ శ్వాస
నీ పేర  రాసేసా

 

                   

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles