సినిమాపేరు : పైసా || సంగీత దర్శకుడు : సాయి కార్తీక్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : టిప్పు,బేబీ తిలు
పల్లవి:
బస్తీల పోరడే మస్తీల వీరుడే
ఫాల్టీలు గల్లీల దూకుడే జల్సాల ధారుడే
నీలాఅపనింద టక్కరోడే
చరణం1
గోవిందా గోవిందా కొన్నాలే భొమ్మీద
గో గో గోవిందా ఇంకో లైఫ్ ఉంతుందా
ఉన్నా కొన్నళ్ళలో నింపుకో లోకంలో ఫన్ అంతా
ఉన్న ఒక లైఫ్ తో తీర్చుకో నీకున్న థ్రిల్ అంతా
గో గోవిందా ఆ
బస్తీల పోరడే మస్తీల వీరుడే
ఫాల్టీలు గల్లీల దూకుడే జల్సాల ధారుడే
నీలాఅపనింద టక్కరోడే