సినిమాపేరు : వెడం || సంగీత దర్శకుడు : ఎం .ఎం . కీరవాణి || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : ఎం .ఎం . కీరవాణి
పల్లవి :
ఉప్పొంగిన సంద్రం లా
ఉవ్వెత్హునా ఎగిసింది
మనసును కడగాలనే ఆశా
చరణం 1
కొడిగట్టే దీపం లా
మినుకు మినుకు మంటోంది
మనిషిగా బ్రతకాలని ఆశా
గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై ప్రాణంలో ప్రాణమై
చరణం 2
మళ్ళీ పుట్టని నాలో మనిషినీ
మళ్ళీ పుట్టనీ నాలో మనిషిని
ఉప్పొంగిన సంద్రం లా
ఉవ్వెత్హునా ఎగిసింది
మనసును కడగాలనే ఆశా