PALLAVINCHU FULL SONG WITH LYRICS IN TELUGU || RAJA SONGS

పలికే గుండె వేణువులో స్నేహమే ఊపిరీ
కదిలే కలల సరిగమలే పాటలో మాధురీ
కలిసినవి కొయిలలెన్నో శ్రోతల వరుసలలో
శీలలైనా చిగురించెను నా పల్లవి పలుకులలో
ఇంద్రధనస్సు సైతం తనలో రంగులనే
ఇప్పటి కిప్పుడు సప్తస్వరాలుగా పలికెను నాతోనే

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం

బ్రతుకే పాటగామారీ బాటయే మార్చగా
వెతికే వెలుగు లోకలే ఎదురుగా చేరగా
అణువణువూ ఇటు వింటున్నా నాస్వరమే పలికే
అడుగడుగున అ స్వరములలో సిరులేన్నో చిలికే
ఆలకించెనే కాలం నా అలాపనయై 
పాటల జగతికి ఏలే రాణిగ వెలిగే శుభవేళా

పల్లవించు తొలిరాగమే సూర్యోదయం
పరవశించు ప్రియగానమే చంద్రోదయం

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles