-1.2 C
New York
Monday, January 19, 2026
spot_img

AADI BIKSHUVU FULL SONG WITH LYRICS IN TELUGU || SIRIVENNELA SONGS


తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది

బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది

ఏది కోరేది వాడినేది అడిగేదితీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్లరంగునలమినవాడినేది కోరేది

కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగుకూర్చినవాడినేది అడిగేది

ఏది కోరేది వాడినేది అడిగేది

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరుమన్మధుని మసిచేసినాడు … వాడినేది కోరేది

వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయుదనుజులను కరుణించినాడు… వాడినేది అడిగేది

ముఖప్రీతి కోరేటి ఉగ్గుశంకరుడు… వాడినేది కోరేది

ముక్కంటి ముక్కోపి… ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles