16.2 C
New York
Monday, June 16, 2025
spot_img

ADINCHI ASTA CHAMMA FULL SONG WITH LYRICS IN TELUGU || ASTA CHAMMA SONGS

ఊరంతా ముంచేస్తూ  హంగామా చేస్తావేంటే గంగమ్మ 
ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మ 
చూశాక నిన్ను వేశాక కన్ను వెనక్కెలా తీసుకోనూ 
ఏం  చెప్పుకోను  ఎటు తప్పుకోను నువ్వొద్దన్నా నేనొప్పుకోను 
నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ళ బాటలో 
నీ దాక నన్ను రప్పించింది నువ్వేలేవమ్మ 
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

నా నేరం ఏముందే ఏం  చెప్పిందో నీ తల్లో జేజమ్మ  
మందారం అయిందే ఆ రోషం తాకి జళ్లో జాజమ్మ
పువ్వంటి రూపం నాజూగ్గా గిల్లి కెవ్వంది గుండె నిన్న దాక 
ముల్లంటి కోపం ఒళ్లంతా అల్లి నవ్వింది నేడు ఆగలేక 
మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఈ మారం మానమ్మ 
ఈ లావాదేవీలేవీ అంత కొత్తేం కాదమ్మా 

Related Articles

Stay Connected

25,000FansLike
9,200FollowersFollow
5,002FollowersFollow

Latest Articles