0.2 C
New York
Saturday, December 7, 2024
spot_img

ANAGANAGA SONG LYRICS IN TELUGU || ARAVINDHA SAMETHA VEERA RAAGHAVA

హే జాబిలీ రాణి రాతిరంతా  జాలే లేని పిల్ల వెంట

 అలికిడిలేని అల్లరంతా గుండెల్లోకి దూరి అది చూస్తారా

చుట్టూ ఎవ్వరు లేరు సాయం ఎవ్వరు రారు

 చుట్టూ ఎవ్వరు లేరు  సాయం ఎవ్వరు రారు

 నాపై నేనే ప్రకటిస్తున్న  ఇదేమి పోరు

అణగణగనగా అరవింద అట తన పేరు

అందానికి సొంతూరు అందుకనే ఆ పొగరు

 అరెరెరెరెరెరె అటు చూస్తే కుర్రాళ్ళు  అసలమైపోతారు

 అన్యాయం కదా ఇది అన్నారు ఎవరు

ప్రతి నిముషము తనవెంట  పడిగాపులు పడుతుంటే

ఒకసారి కూడా చూడకుండా క్రీగంట  ఏమున్నదో తన చెంత

ఇంకెవరికి లెదంతా  అయస్కాంతమల్లె లాగుతుంది

నన్ను చూస్తూనే ఆ కాంత తాను ఎంత చేరువనున్న

 అద్దంలో ఉండే ప్రతిబింబం అందునా  అంతా మాయల ఉంది

అయినా హాయిగా ఉంది  భ్రమల ఉన్న బానే ఉందే

 ఇదేమి తీరు  మనవే వినవె అరవింద

సరేలే అనవే కనువిందా వలపే మనకి రాసిందే

కాదంటే సరిపోతుందా  మనవే వినవె అరవింద

సరేలే అనవే కనువిందా వలపే మనకి రాసిందే

కాదంటే సరిపోతుందా

Related Articles

Stay Connected

20,000FansLike
3,999FollowersFollow
4,762FollowersFollow

Latest Articles