సినిమాపేరు : ఓకే బంగారం || సంగీత దర్శకుడు : ఏ.అర్ .రెహమాన్ || గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి || పాడిన వారు : కార్తీక్
పల్లవి :
ఏయే అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా

హే హే హే
నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే

నీ వెంటే నేనుంటే ఏ వన్కో చూస్తావే
చరణం 1
నీ మౌనం కూడా నా పేరే అందే విన్నానే ఎన్ని సార్లో తెలిసిందా ఓ చిలక
కసిరేస్తూ ఉన్న విసిరేస్తూవు ఉన్నా రా రమ్మని అన్నటున్నాదే ముద్దొచ్చే నీ అలక
నలిగిపోయే పెదవం నాదే ఎంత ప్రేమో నా పై నీకు ఆయె అమాయిక ఎన్నో అనాలిగా
తిట్టమ్మ కొంచెం తీయ తీయగా
హే హే
ని వెంటే నేను ఉంటె ఏ వన్కో చూస్తావే ని వెంటే నేను ఉంటె ఏ వన్కో చూస్తావే
చరణం 2
హే అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా
హే అమాయిక ఎన్నో అనాలిగా తిటమ్మ కొంచెం తీయ తీయగా
ఆయె అమాయిక ఎన్నో అనాలిగా తిట్టమ్మ కొంచెం తీయ తీయగా