-3 C
New York
Saturday, February 7, 2026
spot_img

CHELI VINAMANI FULL SONG WITH LYRICS IN TELUGU || ALA MODALAINDHI SONGS

తనక్కూడా ఎంతో కొంత ఇదే భావం ఉంటుందా
కనుక్కుంటే బాగుంటుందేమో
అడగ్గానే అవునంటుందా అభిప్రాయం లేదంటుందా
విస్సుకుంటూ పొమ్మంటుందేమో
మందారపువ్వులా కందిపోయి
చీ అంటే సిగ్గనుకుంటాం కానీ
సందేహం తీరక ముందుకెళితే
మరియాదకెంతో హాని
ఇది ఎపుడో మొదలైందని..అది ఇపుడే తెలిసిందని

పిలుస్తున్నా వినపడనట్టు పరాగ్గా నేనున్నట్టు
చిరాగ్గా చినబోతుందో ఏమో
ప్రపంచంతో పనిలేనట్టు తదేకంగా చూస్తున్నట్టు
రహస్యం కనిపెట్టేస్తుందేమో
అమ్మాయి పేరులో మాయ మైకం
ఏ లోకం చూపిస్తుందో గానీ
వయ్యారి ఊహలో వాయువేగం
మేఘాలు దిగిరానంది
ఇది ఎపుడో  ఇది ఎపుడో మొదలైందని మొదలైందని
అది ఇప్పుడే అది ఇప్పుడే తెలిసిందని.. తెలిసిందని..

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles