-3 C
New York
Saturday, February 7, 2026
spot_img

JUMMANDHI NADAM FULL SONG WITH LYRICS IN TELUGU || SIRI SIRI MUVVA SONGS

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల

నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసి(2)
ఆకాశమై పొంగె  ఆవేశం
కైలాసమే ఒంగె  నీకోసం

మెరుపుంది నాలో అది నీ  మేని విరుపు
ఉరుముంది నాలో అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles