0.4 C
New York
Sunday, January 18, 2026
spot_img

MA FATHER O TIGER FULL SONG WITH LYRICS IN TELUGU || LITTLE SOLDIERS SONGS

మగవాళ్ళంతా అథిమిలో చేరాలని యుద్ధంలో చావాలని
మిగతావాళ్ళని గుంతో కాల్చెయ్యాలని అది కౌంటరికెంతో మేలని
మేరె పితాశ్రీ పాలసీ కాదన్నవాడు ఒక సనాసి
అన్నారు నను చూసి ఎయె బ్రౌజ్ ఎగరేసి
వారి దృష్టిలో పురుషుడంటే ఫైటింగ్ చేసే soldier
అంతేగాని సంగీతంలో మునిగేవాడు ఒక లోఫర్
అయన ఫిలాసఫీ ప్రకారమే చెర NCClo
ఆకోర్సు చైనా adjustment… NCC బ్యాండ్ బాజాలో
హ్యాపీగా దొడ్డికి టోపీ వేసినట్టే super super

మా ఫాదర్ ఓ టైగర్ మాటాడారంటే థండర్
చేసే పని ఆర్మీ మేజర్ నతుర్లో great dictator

పక్కింటివాలా కుక్కలా పెంపుడు తల్లి ఓ చక్కని జూకామల్లి
నా వెంటపడ్డ వాటిని రమ్మని పిలిచి ఓ చిక్కని చిటికేసింది
ఆ తీపిచిటికే లాగగా నా మనసు కూడా సూటిగా
ఆవైపే వెళ్ళింది లవ్ వాళ్ళో చిక్కింది
అప్పటి నుంచి ముదిరింది మా నాన్నగారితో fightu
ఆ లవ్ జివ్వు జాన్ త నాయి పోయి సైన్యంలో పదమంటూ
రైలెక్కించేసారు నన్ను మార్చెయ్యాలని నా routu
నేనానాదే కొట్టసాగా వారికీ ఫైనల్ సెల్యూట్
అర్ జై అంటూ కథ ప్రేమ కంచికి చేరుకుంది సన్నీ bunny

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles