సినిమాపేరు : శ్రీమంతుడు || సంగీత దర్శకుడు : దేవిశ్రీ ప్రసాద్ || గీత రచయిత : రామ జోగయ్య శాస్త్రై || పాడిన వారు : దేవిశ్రీ ప్రసాద్
పల్లవి :
Oh my beautiful girl
do you really wanna get on the floor
oh my glittery pearl
lets get to rock n roll
Oh my beautiful girl
do you really wanna get on the floor
oh my glittery pearl
lets get to rock n roll
చరణం 1
ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల
మల్లిపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
యే hot hot hot hot mexican tequila
చిక్కినావే చిన్ననాటి ఫేంటసీల
ఓ part part cute indian masala
నీ స్మైలే love symbol ఆ
ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల
మల్లిపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
Oh my beautiful girl
do you really wanna get on the floor
oh my glittery pearl
lets get to rock n roll
Coniacula కొత్తగుంది కిక్
చేతికందెనె సోకు blank check check
mercury మబ్బుని పూలతో చెక్కితే
శిల్పమై మారినా సుందరి
కాముడు రాసిన glamour dictonary
నీ నడుము వంపున scenery
ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల
మల్లిపూల మాఫియాల రేపినావే నాలోన గోల
చరణం 2
love missile లా దూకుతున్న హంస హంస
wildfire పై వెన్నపూస వయసా వయసా
నా ముని వేళ్ళకు కన్నులు మొలిచెనె
నీ సిరి సొగసును తాకితే
నా కను రెప్పలు కత్తులు దూసినే
నువ్విలా జింకలా దొరికితే
ఓ చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాటసాల
మల్లిపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల
Oh my beautiful girl
do you really wanna get on the floor
oh my glittery pearl
lets get to rock n roll