0.2 C
New York
Monday, January 19, 2026
spot_img

SAMAJAVARAGAMANA  FULL SONG IN TELUGU WITH  LYRICS – SIRIVENNELA SEETHARAMA SASTHRY || ALA VAIKUNTAPURAM LO SONGS

నా ఊపిరి గాలికి ఉయ్యాలలా ఊగుతూ

 ఉంటె ముంగురులు

 నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవట్టె

 నిష్టూరపు విలవిలలు

 సామజవరగమనా

 నిను చూసి ఆగ గలనా

మనసు మీద వయసుకున్న

అదుపు చెప్ప తగునా

 సామజవరగమనా

 నిను చూసి ఆగ గలనా

 మనసు మీద వయసుకున్న

 అదుపు చెప్ప తగునా

 నీ కాళ్లన్ని పట్టుకు వదలనన్నవి

చూడే నా కళ్ళు

 ఆ చూపులనాళ్ళ తొక్కుకు వెళ్ళాక

దయలేదా అసలు

మల్లెల మాసమా

మంజుల హాసమా

ప్రతి మలుపులోన ఎదురు పడిన

వెన్నెల వనమా

 విరిసిన పించేమా

 వీరుల ప్రపంచమా

ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే

 ఎన్నగ వశమా

అరేయ్ నా గాలే తగిలినా

 నా నీడే తరిమినా

 ఉలకవా పలకవా భామా

ఎంతో బ్రతిమాలినా

 ఇంతేనా అంగన

 మదిని మీటు మధురమైన

 మనవిని వినుమా

 సామజవరగమనా

నిను చూసి ఆగ గలనా

 మనసు మీద వయసుకున్న

 అదుపు చెప్ప తగునా

సామజవరగమనా

 నిను చూసి ఆగ గలనా

మనసు మీద వయసుకున్న

 అదుపు చెప్ప తగునా

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles