-4.3 C
New York
Tuesday, December 16, 2025
spot_img

HARE RAMA FULL SONG WITH LYRICS IN TELUGU || OKKADU SONGS

రామున్నైనా కృష్ణున్నైనా

 కీర్తిస్తూ కూర్చుంటామా

 వాళ్ళేం సాధించారో కొంచెం

గుర్తిద్దాం మిత్రమా

సంద్రం కూడా స్థంభించేలా

మన సత్తా చూపిద్దామా

 సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

గోవిందా బోలోహరి గోపాల బోలో

రాధా రమణ హరి గోపాల బోలో

హరే రామ హరే రామ

రామ రామ హరే హరే

హరే కృష్ణ హరే కృష్ణ

కృష్ణ కృష్ణ హరే హరే

రామున్నైనా కృష్ణున్నైనా

కీర్తిస్తూ కూర్చుంటామా

వాళ్ళేం సాధించారో కొంచెం

 గుర్తిద్దాం మిత్రమా

చరణం 1

 సంద్రం కూడా స్థంభించేలా

మన సత్తా చూపిద్దామా

సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

 చార్మినార్ చాటు కథకి

తెలియదీ నిత్య కలహం

భాగ్మతి ప్రేమ స్మృతికి

బహుమతీ భాగ్యనగరం

ఏం మాయతంత్రం

 మతమై నాటి చెలిమిని చెరిపేరా

ఓం శాంతి మంత్రం

మనమై జాతి విలువని నిలుపర

 పద పద పద

హరే రామ హరే కృష్ణ

జపిస్తూ కూర్చుంటామా

 కృష్ణా రామ చెప్పిందేంటో

గుర్తిద్దాం మిత్రమా

 సంద్రం కూడా స్థంభించేలా

 మన సత్తా చూపిద్దామా

 సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

 గోవిందా బోలోహరి గోపాల బోలో

రాధా రమణ హరి గోపాల బోలో

హరే రామ హరే రామ

 రామ రామ హరే హరే

హరే కృష్ణ హరే కృష్ణ

కృష్ణ కృష్ణ హరే హరే

చరణం 2

పసిడి పతకాల హారం

కాదురా విజయతీరం

 ఆటనే మాటకర్థం

నిను నువ్వే గెలుచు యుద్ధం

 శ్రీరామ నవమి

రిపే ముందు లంకను గెలవరా

  విజయదశమి

రావాలంటే చెడును జయించరా

పద పద పద

హరే రామ హరే కృష్ణ

జపిస్తూ కూర్చుంటామా

కృష్ణా రామ చెప్పిందేంటో

గుర్తిద్దాం మిత్రమా

 సంద్రం కూడా స్థంభించేలా

 మన సత్తా చూపిద్దామా

 సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

 గోవిందా బోలోహరి గోపాల బోలో

రాధా రమణ హరి గోపాల బోలో

 హరే రామ హరే రామ

 రామ రామ హరే హరే

హరే కృష్ణ హరే కృష్ణ

కృష్ణ కృష్ణ హరే హరే

రామున్నైనా కృష్ణున్నైనా

 కీర్తిస్తూ కూర్చుంటామా

వాళ్ళేం సాధించారో కొంచెం

గుర్తిద్దాం మిత్రమా

 సంద్రం కూడా స్థంభించేలా

మన సత్తా చూపిద్దామా

 సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

 గోవిందా బోలోహరి గోపాల బోలో

రాధా రమణ హరి గోపాల బోలో

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles