INKONCHAM FREEDOM FULL SONG WITH LYRICS IN TELUGU | HARE RAAM SONGS

లోకుల్లారా, దీవిస్తే మీకే మేలంటాం, కాకుల్లాగా కవ్విస్తే కేర్-ఎ-పిన్ అంటాం!

ఏం చేస్తారో మీ ఇష్టం, మాకేంటనుకుంటాం! మునుముందుకు పోదాం, ఆగం మీ కోసం!

Sayonara, చెయ్యేసి షైరుకు వెళుతున్నాం! సై అన్నారా, సరదాగా సంగతి చెప్పుకుందాం!

కాదన్నారా, que sera sera అనుకుందాం! అస్సలెందుకులే మీ అందరి ఒప్పందం?

కాపేస్తే కంచెను తెంచుకుపోతాం, ఆపేస్తే తప్పక తప్పుకుపోతాం!

కోపిస్తే కొండల నుంచి కిందికి వచ్చి గట్టును తెంచి కొంపలు ముంచే గోదారైపోదాం!

ఆవారా గాళ్ళని నిందిస్తారా? కెరటాలకు కొరడా చూపిస్తారా?

గుప్పెట్లో నిప్పును పట్టి కప్పడమంటే ముప్పని ఎవరూ చెప్పక ముందే తెలిసిందటే నీకే లాభం!

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles