3.8 C
New York
Thursday, February 13, 2025
spot_img

MADI LAYALO FULL SONG WITH LYRICS IN TELUGU || GAUTHAM SSC SONGS

పరుగులు ఆపే పరవశమా, పలుకులు నేర్పే సుమశరమా!

ఈ మైకం తమవలనేమో – ఏమో ఏమో ఏమో

నీ సంగతి నీకే ఎరుక – నేనేం చెబుతా చిలకా

నాకేమీ తెలియదు గనుక అడగకే జాలిగా

జరిగినదిదియని ఎవరికి తెలుసునట?

తొలకరి మెరుపే తగిలినదేమో, తలవని తలపై వెంటాడే తొలి వలపేమో!

లీలగ సాగే వేడుకలో, వీలుగ లాగే వెల్లువలో పడిపోయా తలమునకలుగా

లోలోగల కలవరమింకా నీలో మొదలవలేదే

లైలావల మెలివేసాక నిలకడే ఉండదే

తదుపరి మలుపులు ఎటు మరి మన కథలో!

Related Articles

Stay Connected

20,000FansLike
3,999FollowersFollow
4,762FollowersFollow

Latest Articles