-1.1 C
New York
Saturday, December 13, 2025
spot_img

MUDU MULLU VESINAKA FULL SONG WITH LYRICS IN TELUGU || SUBHA SANKALPAM SONGS

ఆహహహా………
ఓయ్ పుష్య మాసమొచ్చింది భోగి మంటలేసింది
కొత్త వేడి పుట్టింది గుండెలోన…హ హ…
రేగు మంట పూలకే రెచ్చిపోకు తుమ్మెద
కాచుకున్న ఈడునే దోచుకుంటే తుమ్మెద
మంచు దేవతొచ్చిందా మంచమెక్కి కూకుందా…
ఆహ ఆహ………
వణుకులమ్మ తిరణాల్లే ఓరి నాయనో…
సీతమ్మోరి సిటికిన ఏలు సిలక తొడిగితే సిగ్గులెర్రన
రాములోరు ఆ సిలక కొరికితే సీతమ్మోరి బుగ్గలెర్రన (మూడు ముళ్ళు)

వయసు చేదు తెలిసింది మనసు పులుపు కోరింది
చింత చెట్టు వెతికింది చీకటింట
హ హ……….
కొత్త కోరికేమిటో చెప్పుకోవే కోయిల
ఉత్త మాటలెందుకు తెచ్చుకోర ఊయల
హ హ…..
ముద్దు వాన వెలిసింది పొద్దు పొడుపు తెలిసింది
వయసు వరస మారింది ఓరి మన్మధా…
మూడు ముళ్ళ జతలోన ముగ్గురైన ఇంటిలోనా..
జోరు కాస్త తగ్గనీర జో జో జో

Related Articles

Stay Connected

28,000FansLike
11,000FollowersFollow
5,002FollowersFollow

Latest Articles